కర్నూలు
కర్నూలు జిల్లా లో శాంతిభధ్రతలు అదుపులో ఉన్నాయని, నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు గట్టిగా పని చేస్తున్నారని కర్నూలు జిల్లా ఎస్పి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరల సమావేశం నిర్వహించి 2025 నేర గణంకాల వివరాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, డిసి ఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు, మహిళా పియస్ సిఐ
రామయ్యనాయుడు , కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహ, కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు, కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్య, కర్నూలు తాలుకా సిఐ తేజా మూర్తి, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ పాల్గొన్నారు.
