జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు *జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు* గారి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో.
పాల్గొన్న ఆప్కాబ్ DGM బాలాజీ రావు, నాబార్డ్ DDM శరత్, మరియు సీఈఓ ఫణి కుమార్ అధికారులు హాజరయ్యారు..సమావేశ అనంతరం 2026 జీడీసీసీ బ్యాంకు క్యాలెండర్ ను ఆవిష్కరించారు..
