పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత
వేటపాలెం : విధులను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా శుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాట్లు బాలాజీ కాంప్లెక్స్ అధినేత పరణం అంజన్ కుమార్ తెలిపారు గురువారం నూతన ఆంగ్ల నామ సంవత్సరం సందర్భంగా.
ఆయన వేటపాలెం పంచాయతీ నందు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా తన తండ్రి కీర్తిశేషులు పరణం బాలాజీ రావు నాయుడు, సావిత్రి దేవి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ని రహించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామిశెట్టి నరసింహారావు, రాంబాబు, సీతారామయ్య, కిష్షు, సుబ్బమ్మ, కొట్టి రెడ్డి, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
#Narendra
