జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్.సి.టి.సిలో చరిత్ర లోనే పెద్ద ఎత్తున మార్పులు ను తిసుకోనీరానుంది..
భారత దేశంలో రైలు ప్రయాణం అంటే కోట్లాది మంది ప్రజలు జీవనాడి ఉద్యోగాలు, వ్యాపారులు,చదువులు, పర్యాటకం, పుణ్య క్షేత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా మొదటి గా గుర్తు వచ్చే ప్రయాణం మార్గం రైల్వేనే.
అలాంటి రైల్వే శాఖ లో మార్పులు జనవరి 5వ తేదీ నుంచి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5వరకే బుకింగ్స్, ఆధార్ వ్వేరిపై యుజర్ల కు మాత్రమే బుకింగ్ సదుపాయం. అడ్వాన్స్ బుకింగ్ 15 నిమిషాలు మాత్రమే.ఇలా రైల్వే శాఖ లో మార్పులు.రానున్నాయి.