పుంగనూరులోని యూబీ కాంపౌండ్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో MROతో పాటు టీడీపీ నాయకులు సీవీ రెడ్డి, పోలీస్ గిరి, శ్రీకాంత్, మార్కెట్ చైర్మన్ షమీపతి యాదవ్, రామకృష్ణమ్ రాజు.
సయ్యద్ ఇబ్రాహీం, షమీర్ లాల్, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, ఇమ్రాన్, 10వ వార్డు జనరల్ సెక్రటరీ నాసిర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు టీడీపీ అధ్యక్షుడు నౌషాద్‌ను సత్కరించి, సన్మానించారు.
ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది# కొత్తూరు మురళి .
