చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి ముని లక్ష్మమ్మ డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి కనిపించకుండా పోయారు.
కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, సమీప గ్రామాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 9052303444, 9494100507, 9886910201 నంబర్లను సంప్రదించాలని కుటుంబ సభ్యులు తెలియజేశారు
# కొత్తూరు మురళి.
