Home South Zone Andhra Pradesh రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్ |

రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్ |

0

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత గ్రామ సచివాలయ సర్వేయర్ మహమ్మద్ సుల్తాన్, .

పెన్షన్ ఇచ్చేందుకు పీలేరు నుంచి రొంపిచెర్లకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా, దట్టమైన మంచు కారణంగా దారి కనిపించక రోడ్డు డివైడర్‌ను ఢీకొన్నారు.

ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version