సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి
భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి
వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామానికి చెందిన పి రాజేందర్ రెడ్డి,ఈ అశోక్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు.చికిత్స నిమిత్తం నిమ్స్ అస్పత్రి హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్న విషయాన్నీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతిరెడ్డి.
మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రావ్ గ్రామ సర్పంచ్ ప్రమోద్ రావ్ దృష్టికి తీసుకెళ్లాగ కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)LOC నిధుల నుండి నిమ్స్ ఆస్పత్రి చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి 300000/- చొప్పున 600000/-మంజూరు అయిన చెక్కులను నేడు హరిశ్వర్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి చెక్కులను అందించడం జరిగింది.
