Home South Zone Telangana నకిలీ తుపాకి – ఆపై బెదిరింపు.|

నకిలీ తుపాకి – ఆపై బెదిరింపు.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలోని ఒక గోల్డ్ షాపులోకి ప్రవేశించి, నకిలీ తుపాకీతో యజమానిని బెదిరించి దొంగతనానికి యత్నించిన దుండగుడు.

వెంటనే అప్రమత్తమై దుండగుడి నుండి తప్పించుకున్న యజమాని.
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version