Home South Zone Andhra Pradesh హజరత్ కాలే మస్తాన్‌ షా ఉరుస్ ఆహ్వానం |

హజరత్ కాలే మస్తాన్‌ షా ఉరుస్ ఆహ్వానం |

0

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు.

గుంటూరు నగరంపాలెంలో ఈ రోజు నుంచి (06.01.2026) నుంచి 10 వ తేదీ వరకు 5 రోజుల పాటు దర్గా ఉరుసు ఉత్సవాలు.

ఉరుసు సందర్భంగా మస్తాన్‌ బాబాకు చాదర్‌ (శేషవస్త్రం), చందనం, శాండిల్‌ ఆయిల్‌ సమర్పించిన శ్రీ వైయస్‌ జగన్‌
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు, ఆయన సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి, తుమ్మూరు షమిత్‌ సాయి గణేష్‌ రెడ్డి, రావి జ్జానేశ్వర్‌ బావాజీ మస్తాన్‌ రావు, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ.

NO COMMENTS

Exit mobile version