దేవినేని అవినాష్ కామెంట్స్
బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు జోగి రమేశ్
ఎన్ని కష్టాలు పెట్టిన తట్టుకొని నిలబడదాం అని జోగి రమేశ్ చెప్పాడు
బయటకు వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో పని చేస్తాను అని రమేష్ తెలిపారు
ప్రభుత్వం చేస్తున్న తప్పుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారూ
రమేష్ కుటుంబ సభ్యులు పై కూడా కేసులు పెడుతున్నారు
జోగి రమేష్ అరెస్ట్ అయిన సరే నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పని చేస్తున్నారు
రమేష్ కుమారుడు కూడా ఆక్టివ్ గా ఉన్నాడు .కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తుంది
ప్రభుత్వ చర్యల వలన వైసీపీ కార్యకర్త కూడా భయపడడు
అమరావతి నీ ఆవకాయ అమరావతిగా మార్చేశారు
లోకేష్ ఎన్ని పేజీలు చింపిన భయపడేది లేద
