Home South Zone Andhra Pradesh క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు

క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు

0

క్రీడలతో యువతకు ప్రోత్సాహం – గూడూరి ఎరిక్షన్ బాబు గారు

యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ, NTR కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ – క్రీడలతో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, గ్రామీణ క్రీడలకు, యువత ప్రతిభకు ఇలాంటి వేదికలు మరింత అవసరమని పేర్కొన్నా

NO COMMENTS

Exit mobile version