Home South Zone Telangana మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.

మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.

0

మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ప్రారంభోత్సవం ఘనంగా ఉత్సాహంగా నిర్వహించరు.

ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్  నసీమా షేక్ అధ్యక్షతన ఇట్టి కార్యక్రమాన్నీ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించరూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ అభివృద్ధిని అందించడంలో సంస్థ యొక్క నిబద్ధతను తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జమియత్-ఉల్-ఉలమా జనరల్ సెక్రటరీ హాఫిజ్ కుతుబుద్దీన్ సాహెబ్మ.

దర్సతుస్సఫా ప్రిన్సిపాల్ మౌలానా అజీముద్దీన్; మదర్సా మిఫ్తా-ఉల్-ఉలూమ్ వైస్ ప్రిన్సిపాల్ మౌలానా ముజాహిద్ మస్జిద్-ఎ-సఫా ఇమామ్ హాఫిజ్ షేక్ మునీర్ హాజరయ్యారు.

NO COMMENTS

Exit mobile version