అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర సూచనలతో మంగళవారం సాయంత్రం సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని సీఐ సుబ్బరాయుడు అభినందించారు# కొత్తూరు మురళి.
