Home South Zone Andhra Pradesh పుంగనూరు: 108 అంబులెన్స్ లో ఉద్యోగ అవకాశలు. |

పుంగనూరు: 108 అంబులెన్స్ లో ఉద్యోగ అవకాశలు. |

0

చిత్తూరు జిల్లాలో 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల్లో పైలట్ (డ్రైవర్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పదవ తరగతి ఉత్తీర్ణత, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని 108 జిల్లా మేనేజర్ మోహన్ బాబు.

ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జగదీష్ మనోజ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీలలో డీఎంహెచ్వో కార్యాలయం, ఓల్డ్ మెటర్నరీ హాస్పిటల్, మున్సిపల్ ఆఫీస్ పక్కన, అలిపిరి రోడ్డు, తిరుపతిలో హాజరుకావాలని సూచించారు# మురళి.

Exit mobile version