అమరావతి…
ఉపాధి కోసం కువైట్ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ వాసి షేక్ షాహినాజ్
షాహినాజ్ మృత దేహాన్ని నెల్లూరుకు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని మంత్రి నారాయణను కోరిన షాహినాజ్ కుమార్తె రిజ్వానా
రిజ్వానా విజ్ఞప్తి పై స్పందించి కువైట్ లో ఎంబసీ అధికారులతో మాట్లాడిన మంత్రి నారాయణ
షాహినాజ్ మృత దేహాన్ని నెల్లూరుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న మంత్రి నారాయణ
