విశాఖ పట్నం కలెక్టర్ కార్య లయం ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మరియు జాయింట్ కలెక్టర్ విద్యా ధరి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. వారు సిబ్బందికి. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ. మన భారత స్వాతంత్ర ఉద్యమ కారులు ఆంగ్లేయ లుతో పోరాడి 1947 ఆగస్టు 15న స్వా తంత్రం సాధించగా. మరియు 1956 జనవరి 16 గణ తంత్ర దినోత్సవం .
పూర్తి స్వాత ంత్రం ఇచ్చి వారి దేశానికి వారిని వెళ్ళిపొయోటట్లులుగా చేశారు. పోరాటం చేసిన వారిలో జవ హ ర లా ల్ నెహ్రూ. మహాత్మ గాంధీ. సుభాష్ చంద్రబోస్.
భగత్ సింగ్. బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు జగ్గ జీవన్ రామ్. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. సరోజినీ నాయుడు. అల్లూరి సీతారామరాజు. ఇంకా యంతో మంది మన భార తీయ లు. తెల్లదొర లతో పోరాడి నారు. మన దేశంలో ఉన్న ఖనిజ సంపద దోసుకొని వెళ్ళిపోయారు. వారు మన దేశంలో ఉన్నప్పుడు . అనేక పన్నులు వసూలు చేస్తూ వారి చెప్పు చేతుల లో వుండే వారం. నిరక్ష రాస్యతో మగ్గుతూ.
అమాయకులగా చేస్తూ మన భారతీయ లను వారి మాట వినక పోతే చా ల చిత్ర హింస లు పెట్టే వారు. మన వారు ఆనాడు జైళ్లకు అనేక మంది వెళ్ళారు. ఈరోజు మన దేశ భక్తులు పోరాట సాధించిన ఫలితమే ఈ నాడు పూర్తి స్వతంత్రం తో మన రాజ్యాంగ హక్కులతో బతు కు తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గారు. ఏ ఓ. గారు. మరియు కార్యా లయ సిబ్బంది పాల్గొన్నారు
