Home South Zone Andhra Pradesh దక్షిణ కాశీలో సూర్యకిరణాల అద్భుత దృశ్యం వైరల్

దక్షిణ కాశీలో సూర్యకిరణాల అద్భుత దృశ్యం వైరల్

0

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి దేవాలయం, సాక్షాత్తు అగస్త్య మహాముని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన పవిత్ర శైవక్షేత్రం. మాఘమాస సోమవారం సందర్భంగా

ఓ భక్తుడు ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేయగా, సూర్య భగవానుడి లేలేత కిరణాలు ఆలయానికి తాకుతున్న అద్భుత దృశ్యం చూపరులను కట్టిపడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పుంగనూరు వాసులు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version