స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమా వళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి. పౌర రా లకు ఓటు హక్కు భారత్ ప్రభుత్వం కలిపించింది. రాజ్యాంగం ద్వారా పరిపాలన విభాగం శాసన సభ. న్యా యా వ్యవస్థ లు ద్వారా భారత ప్రజా స్వామ్య స్వాతంత్ర్యము నడుస్తున్నది .
1989 మార్చి లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చట్ట సభలలో ఓటు హక్కు 21 నుండి 18 సంవత్సరాలు తగ్గించి ఆమోదం తెలిపారు. భారత ఎన్ని కల కమిషన్ వారు నిర్ణయించిన తర్వాత అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి ప్రపంచం ఎక్కువ జనాభా లో చైనా దేశం మొదటి స్థానం లో ఉండగా ఇప్పుడు 13.1.2026 నాటికి 140 కోట్ల 26 లక్షల భారత్ జనాభా ఉన్నట్టు గణాంకాలు చెపుతున్నాయి.
ఇందులో ఓటు హక్కు గలవారు వంద కోట్ల పై గానే ఉన్నారు. స్థానిక. సార్వత్రిక ఎన్నికల్లో ఈ వి యం లు లేకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని ప్రతి పక్షాలు మరియు కొంత మంది ప్రజలు గుస గుస లాడు కొంటున్నారు. ఎన్నికల విదా నం లో మార్పులు తీసుకు రా వా లని విద్యా వేత్తలు . న్యాయ వా దులు నిపుణ లు ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
కాబట్టి ప్రజా స్వామ్య ము గల మన దేశము లో భారత ఎన్నికల నియమావళి అను గుణంగా సవరించాలని కోరు తున్నట్టు తెలిసింది