Home South Zone Andhra Pradesh పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం

పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం

0

శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తం గ్రామానికి చెందిన వెంకటేష్ (30) ద్విచక్ర వాహనంలో మదనపల్లికి వెళ్తుండగా, మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, వెంకటేష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version