Home South Zone Andhra Pradesh మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు

మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు

0

మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ తరగతికి 729 మంది నమోదవ్వగా, 530 మంది హాజరయ్యారు. 4వ తరగతికి 528 మంది నమోదు కాగా, 370 మంది పరీక్ష రాశారు. 11వ తరగతి పరీక్షలు స్థానిక జడ్పీ హై స్కూల్‌లో, 4వ తరగతి పరీక్షలు మున్సిపల్ హోప్ హై స్కూల్, జవహర్ నవోదయ పాఠశాలలో నిర్వహించబడ్డాయి.

NO COMMENTS

Exit mobile version