Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత

పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత

0

పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. వాతావరణంలో తీవ్రమైన మార్పుల నేపథ్యంలో వైద్యాధికారులు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version