Home South Zone Andhra Pradesh ప్రైవేట్ పాఠశాలలకు ఏపీసీ హెచ్చరిక: రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీసీ హెచ్చరిక: రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

0

అన్నమయ్య జిల్లాలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు 2026–27 విద్యాసంవత్సరానికి 25% ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 16లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ (APC) డా. నున్నా అనూరాధ ఆదేశించారు.

విద్యార్థుల సంఖ్య, గుర్తింపు పత్రాలు, గత నాలుగేళ్ల ప్రవేశాల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version