Home South Zone Andhra Pradesh సదుం మండలంలో పేకాట శిబిరంపై దాడి: ముగ్గురు అరెస్ట్

సదుం మండలంలో పేకాట శిబిరంపై దాడి: ముగ్గురు అరెస్ట్

0

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం తుమ్మగుంటపల్లె సమీపంలో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, మరికొందరు పారిపోయారు.

వారి వద్ద నుండి రూ. 46,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విష్ణునారాయణ తెలిపారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version