అన్నమయ్య జిల్లా సోమల మండలంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఏఎంసీ చైర్మన్ కరణం శ్రీనివాసులు నాయుడు అందజేశారు. దాదేం గొల్లపల్లి, దాదేం వెంకటరమణలకు రూ. 32,000 విలువైన చెక్కును అందజేస్తూ, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ నాయకులు వై. మోహన్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
# కొత్తూరు మురళి.
