Home South Zone Andhra Pradesh డేవిడ్ కింగ్ సేవలు చిరస్మరణీయం: పాలచర్లలో ఘన నివాళి

డేవిడ్ కింగ్ సేవలు చిరస్మరణీయం: పాలచర్లలో ఘన నివాళి

0

బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు ఎస్. డేవిడ్ కింగ్ మృతికి సంతాపంగా పాలచర్లలో స్మారక సభ నిర్వహించారు. బిక్కవోలు బైబిల్ స్కూల్ రెండో బ్యాచ్‌కు చెందిన ఆయన, జీవితాంతం ఆధ్యాత్మిక నిబద్ధతతో సేవలు అందించారని వక్తలు స్మరించుకున్నారు.

కమిటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పలువురు దైవ సేవకులు పాల్గొని, డేవిడ్ కింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

NO COMMENTS

Exit mobile version