Home South Zone Andhra Pradesh గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం: చైర్మన్ ఎం.ఎస్.బేగ్

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం: చైర్మన్ ఎం.ఎస్.బేగ్

0

ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఎం.ఎస్.బేగ్ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవాడ భవానీపురంలోని ఆయన నివాసంలో బేగ్‌ను శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందజేశారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ..

మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో అమరావతిలో అత్యాధునిక వసతులతో, డిజిటల్ సౌకర్యంతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం వేగంగా జరగబోతోందని తెలిపారు.

రచయితలు, గ్రంథాలయాల మధ్య సమన్వయంతో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

NO COMMENTS

Exit mobile version