పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఐదవ రోజు శనివారం, స్వామివారు మోహిని అవతారంలో పట్టణ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు# కొత్తూరు మురళి.
