Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

పుంగనూరు నియోజకవర్గం: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

0

సోమల మండలం, అడుసుపల్లి గ్రామ సమీపంలోని అడవికి మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పంట పొలాల సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో మంటలు తమ పొలాల వైపు వస్తాయేమోనని గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా ఉండాలంటే అడవులకు నిప్పు పెట్టేవారు ఆలోచించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version