Home South Zone Andhra Pradesh బొబ్బిలిలో చేతబడి కలకలం

బొబ్బిలిలో చేతబడి కలకలం

0

బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఆ ముగ్గు చూసిన వారంతా అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఆకతాయిల పనా.. ఎవరైనా నిజంగా చేశారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

#B Rajesh

NO COMMENTS

Exit mobile version