Home South Zone Telangana మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్

0

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్
మంచిర్యాల BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మంచిర్యాల లోని M కన్వెన్షన్ హాల్ లో జరిగిన బీసీ కులస్థుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారిని మరియు బీసీ కార్పొరేట్లను బీసీ కుల పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ గారు మాట్లాడుతూ బీసీ ప్రజల అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు అంద చేస్తానని తెలియ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో మంచిర్యాల BC కుల పెద్దలు,స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version