Home South Zone Andhra Pradesh పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0

పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రం వరకు ఉచిత బస్సు ప్రయాణం

ఈనెల 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఉచిత ప్రయాణానికి అనుమతి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల 42,000 మంది విద్యార్థులు పరీక్షలకు మొత్తం మూడు వేల 415 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ హాల్ టికెట్ చూపిస్తే చాలు విద్యార్థులకు ఉచిత ప్రయాణం అని మంత్రి గారు తెలియజేశారు

NO COMMENTS

Exit mobile version