దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈ మద్య నే అక్కడ గదులు నిర్మించుకుని అక్కడ తాత్కాలిక నివాసం ఉంటున్నారు,ఈ స్థలం లో, గత 40 సంవత్సరాలు .
మేమూ కబ్జా లో ఉంటున్నామని అందుకే ఈ స్థలం మాకేచెందుతుందని ,అందుకే ఇక్కడ ఉండేందుకు గదులు కట్టుకున్నామని, చెప్పుతుండగానే ,హైడ్రా అధికారులు ఇధి ప్రభుత్వ స్థలమణి చెప్తూ jcb ల తో నిమిషాల లోనే కుల్చేశారని రోదించారు
