Home South Zone Telangana శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవ

శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవ

0

గౌలిపుర హనుమాన్ నగర్ ఫేస్-3, లో శీశీశీ బంగారు మైసమ్మ దేవాలయ లొ  18వ వార్షిక  మహోత్సవం బాగంగా ఈరోజ ఉదయం 5:30 నిలకు గణపతి పూజ,  ప్రధాన కలశ స్థాపన, అమ్మ వారికి ప్రత్యేక అభిషేకం,  అలంకరణ,  అర్చన  మహ హారతి మరియు ఉదయం 8:30 నిలకు దేవీ హోమం ఙరిగింది. అనతరం ప్రసాద విస్తరణ జరిగింది.

సాయంత్రం 6 గలకు లలిత సహస్రనామ పారాయణం రాత్రి 7 : 30 నిలకు అమ్మ వారికి నక్షత్ర హరతి, కుంకుమరచన ఙరుబడును అని ఆలయ కమిటి సభ్యులు రావుల నరేందర్ గారు చెప్పిరు. ఈ కార్యక్రంలొ సానిక ప్రఙలు మరియు కామిటి సభ్యులు సంతోష్ గారు, యదగిరి చారి గారు, శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ చారి గారు, యశ్వత్ గారు తదితరులు పాల్గొన్న రు.

NO COMMENTS

Exit mobile version