అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు
పలు సమస్యలు గుర్తించి,పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తాం అన్న మానవ హక్కుల సంఘం నాయకులు
వినుకొండ ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు .
జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ తిరుపతయ్య గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వినుకొండ మండలం వినుకొండ టౌన్ లో అంగన్వాడి కేంద్రంలో తనిఖీలు చేపట్టగా పల్నాడు జిల్లా చైర్మన్ కలవ కూరి గణేష్. పల్నాడు జిల్లా ఇంచార్జ్ కొండ్రముట్ల హరినాథ్ బ్రహ్మచారి తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా అందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకు అందజేయాల్సిన గుడ్లు పాలు, కందిపప్పు సమయానికి ఇస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తనిఖీ చేపట్టగా పైనుంచి రావాల్సిన లేటుగా రావటం వల్ల మేము ఇవ్వలేకపోయా అని అంగన్వాడి కేంద్రంలో ఆయా తదితరులు అన్నారు. అందు నిమిత్తమున పల్నాడు జిల్లా చైర్మన్ ఉన్న సమయంలో నిత్యావసర వస్తువులు ఇవ్వమని చెప్పారు.
ఎమ్మార్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకే నాంది పలుకుతానని పల్నాడు జిల్లా చైర్మన్ కలవ కూరి గణేష్ అన్నారు.
