Home South Zone Andhra Pradesh పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ

పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ

0

పుంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి శనివారం రాత్రి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version