Home South Zone Andhra Pradesh అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.

అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.

0

తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్రవ్యాప్త అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తనపై చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని, శుభాకాంక్షలు అందించిన ఎన్డీయే కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో ప్రజా సేవలో ముందుంటానని ఆయన పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version