భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి,ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా హాలహర్వి గ్రామంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి ముఖ్య విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నందవరం మండల అధ్యక్షులు మఠం రాజశేఖర్ స్వామి ,ప్రధాన కార్యదర్శి గవ్వల నారాయణ,బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బోయ భీమయ్య గారు, సీనియర్ నాయకులు అమృత్ కుమార్ గారు, కాశీం పాల్గొనడం జరిగింది.
Home South Zone Andhra Pradesh నందవరం మండల కేంద్రంలోని హాలహరి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం...










