ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు. వీటితో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి ఉంది.
మైనస్ 273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు గారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్న సీఎం.










