39 డివిజాన్ కార్పోరేటర్ దంపల్లి జ్యోతి మురళికృష్ణ గారి అధ్వర్యమ్లో అంబెత్కర్ 135 వ జయంతి ఘనంగా జరిగింది. అంబేత్కర్ జ్యతి సందర్భంగా అన్నదానకార్యక్రమం నిర్వహించారు.
తదనాంతరం జ్యోతి మురళీకృష్ణ గారు భరత రాజ్యాంగం నిర్మాత,భారతరత్న గ్రహిత డాక్టర్ బిర్. అంబేత్కర్ గరికి హృదయపూర్వాక జన్మదీన శుభకాంక్షలు తెలియజేషారు.










