అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూరు లో ఏడవ డొనేషన్ రక్తదానం శిబిరం లో 50 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ K. M. ముజీబ్. రంగస్వామి చౌదరి మరియు నందిపాటి మురళి.కేతారి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సేవాసమితి ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి గారు వైస్ ప్రెసిడెంట్ రఫిక్. ఫ్యాన్స్ పాల్గొన్నారు.










