పెద్దపల్లి కలెక్టర్ కి రిటైర్డ్ కార్మికుల వినతి పత్రం

0
1

ఈరోజు ప్రజావాణిలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రంఇవ్వడం జరిగింది ఈరోజు రామగుండం 1 2 3 డివిజన్లో రిటైర్డ్ కార్మికులందరూ కలిసి కలెక్టర్ గారికి ప్రజావాణిలో గ్రాడ్యుటీ చెల్లింపు విషయమును సింగరేణి అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి అందరూ వినతి పత్రం సమర్పించడం జరిగింది