చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారితో నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ 2d ఎకో మరి కంటి పరీక్షలు మరియు షుగర్ బిపిమరియు జనరల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి కావున మన గ్రామ సర్పంచ్ కొల్లపుల్లమ్మ నాగయ్య , గ్రంథాలయ చైర్మన్ గరిన శేషగిరి , ఎడవల్లి పుల్లారావు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,పొందూరు రమేష్ , స్వర్ణ భారతీ ట్రస్ట్ యజమాన్యం, యూత్ లీడర్ మణికంఠ ,వార్డు సభ్యులు అందరూ తదితరులు పాల్గొన్నారు










