50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మున్సిపల్ ఇంజనీర్

0
0

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ముందుపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సుధాకర్ రెడ్డిని ఓ కరెంటు వద్ద 50000 తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పొన్నం చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్కు రావలసిన డబ్బులు కోసం అడిగితే లంచం ఇవ్వాల్సిందిగా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలిపారు కండక్టర్ ఏసీబీ

అధికారులను సంప్రదించగా దూరాబాద్ బస్ డిపో ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఉండగా సుధాకర్ రెడ్డిని పట్టుకున్నట్లు తెలిపారు గత సంవత్సరంలో డ్రైవ్ నిమిత్తం కాంట్రాక్టర్ 24 లక్షల పని చేశాడని మున్సిపల్ ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బుల కోసం వస్తే ఏ సుధాకర్ రెడ్డి డబ్బులు అడిగారని బాధితుడు తెలిపినట్లు పేర్కొన్నారు