నందవరం మండల కేంద్రం
ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ 40 మంది విద్యార్థులకు పరీక్షలు రాయగా 39 మంది విద్యార్థులు విజయం సాధించి విజయభేరి మోగించారు.కేజీబీవీ జూనియర్ కాలేజ్ కు కీర్తి ప్రతిష్టలు సంపాదించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.










