భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన ప్రగతి పాలన 100 రోజుల పాలన, మండల స్థాయి సమావేశం లో MPDO ముక్కపాటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖ అధికారులు తో మాట్లాడుతూ, పరిశుభ్రత, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన
6 గ్యారంటీలు , ప్రతి ఒక్కరికి పథకాలు అమలు అయ్యేలా, చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు, ఉద్దేశించి మాట్లాడటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ముక్కపాటి నరసింహారావు, ఎమ్మార్వో ధ్రువ కుమార్, SI హనుమాన్ నాయక్, గ్రామ సర్పంచ్, కొల్లు -పుల్లమ్మ నాగయ్య, MEO గుజ్జుల నర్సిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ సుభాష్ మండలంలోని అధికారులు ప్రజాపతినిధులు తదితరులు పాల్గొన్నారు.










