పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు

0
0

పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ, ఆమె మనవడు సైమన్ వేలూరు ఆసుపత్రికి కారులో వెళుతుండగా.

కల్లూరు ఘాట్ రోడ్డులోని ఓ మలుపులో కారు అల్యూమినియం స్టాపర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని స్థానికులు పీలేరు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సరస్వతమ్మ మృతి చెందినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.