79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు

0
0

బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 56 ప్రింట్.

19 ఎలక్ట్రానిక్, 4 మాస పత్రికలకు చెందిన మొత్తం 79 మంది మీడియా ప్రతినిధులకు మూడవ విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. సుమిత్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు#.