సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

0
0

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ జయప్రకాష్ బుధవారం తెలిపారు. సెకండ్ ఇయర్‌లో తోటి లహరి (హాల్ టికెట్ నెం. 2620224598)

సీఈసీ గ్రూప్‌లో 1000కి 945 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో హరి (హాల్ టికెట్ నెం. 2620125456) హెచ్‌ఈసీ గ్రూప్‌లో 500కి 429 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రిన్సిపల్ సూచించారు# కొత్తూరు మురళి.