గులాబీ గూటిలో సెగలు : కవితక్క కొత్త పార్టీ? కేసీఆర్‌ను రంగంలోకి దించుతున్న కేటీఆర్,హరీష్!
కవితక్క కొత్త పార్టీ ఏర్పాటుపై ఫార్మ్ హౌస్‌లో భారీ చర్చలు జరిగాయి. ఈ సందర్భంలో కేసీఆర్‌ను మళ్లీ ప్రజల్లోకి రావాలని కేటీఆర్, హరీశ్ రావు కోరినట్లు సమాచారం
ఆమె శక్తిని మేము ఎదుర్కోలేం… మీరు స్వయంగా రావాలి అనే సందేశంతో కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్నట్టు చర్చ
దాదాపు సంవత్సరం పాటు సభలు, సమస్యలపై స్పందించని కేసీఆర్… జీవన్ రెడ్డి అంశంతో మళ్లీ గ్రౌండ్లోకి దిగేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ ,హరీశ్ రావు
ఇక మరోవైపు కల్వకుంట్ల కవితక్క మాత్రం ఎన్ని శక్తులు వచ్చినా తగ్గేదిలే అంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు
�కేసీఆర్ మొండి అయితే నేను జాగ మొండిని… ఎవరి మాట వినే ప్రసక్తే లేదు అని కవితక్క స్పష్టం చేసినట్లు తెలుస్తోంది
25 తర్వాత అసలు పరిస్థితి ఏంటో చూస్తారు అంటూ సస్పెన్స్ పెంచుతున్నారు కవితక్క
కేసీఆర్ సభకు ఒకరోజు ముందే… 25న జరగనున్న పార్టీ సభ ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించనున్న కవితక్క
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది… కవితక్క ఎత్తుగడలపై ఆసక్తి పెరుగుతోంది.










